The Anil Atluri Show
The Anil Atluri Show
16 MAR 2013 · Tanikella Bharani నాటకోత్సవాల సందర్భంలో..దర్శకుడు తల్లవఝల సుందరానికి ప్రశంసా పత్రాన్ని వ్రాసిన చలన చిత్ర నటుడు ఉత్తేజ్ లో ఒక రచయిత ఉన్నాడని భరణి చెప్పె దాకా తెలియలేదు.
ఆ ప్రశంసాపత్ర ఝరిలో అందరు తడిసి ముద్దై పోతుంటే..బ్రహ్మానందం..లేచి వచ్చి పోడియం వద్దనున్న ఉత్తేజ్‌ని పుష్పమాలాంకృతుడ్ని చెయ్యడం ఒక గొప్ప అనుభవం! ఎంత చక్కగా చెప్పాడో ఉత్తేజు. వినండి!
23 MAY 2012 · మొన్న అంటే, ౨౩ మే, రవింద్ర భారతి లో "కిన్నెర" వారి "తెలుగు కవిత మహోత్సవాలు" లో భాగంగా రాళ్ళబండి కవితా ప్రసాద్ రూపొందించిన "తెలుగు వెన్నెల"లో 'అనువాద కవిత్వం – దశ – దిశ' అనే అంశంపై వాడ్రేవు చిన వీరభద్రుడు చేసిన కీలకోపన్యాసం సభికులను విశేషంగా ఆకర్షించింది.
ఆ ప్రసంగం ఇక్కడ వినగలరు.
22 MAY 2012
22 MAY 2012
22 MAY 2012
22 MAY 2012
22 MAY 2012
22 MAY 2012
22 MAY 2012
22 MAY 2012
Copyright 2024 - Spreaker Inc. an iHeartMedia Company