Settings
Light Theme
Dark Theme

K.Sivareddy,Episode of 22 May 2012

K.Sivareddy,Episode of 22 May 2012
May 22, 2012 · 11m 5s
Comments
Anil Atluri

Anil Atluri

11 years ago

నిన్న రవీంద్ర భారతిలో జరిగిన కిన్నెర వారి "తెలుగు వెన్నెల" కవిత మహోత్సవాల సందర్భంలో కొందరు కవులు తమ తమ కవితలతో సదస్యులను రంజింపజేసారు. నిన్నటి సభలో కీలకోన్యాసం ఇచ్చిన శ్రీ కె. శివారెడ్డి గారి ఉపన్యాసం ఇక్కడ మీరు విన వచ్చు. గమనిక: ఇది నా దగ్గిర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో స్ప్రీకర్ అనే అప్‌ తో రికార్డ్ చేసింది. మధ్యలో వచ్చిన ఫోన్ కాల్సు మూలంగా రికార్డింగ్ దెబ్బతిన్నది. అందుకని ప్రసంగంలో కొన్ని భాగాలు మీకు అందివ్వలేక పోతున్నాను.
Information
Author Anil Atluri
Website -
Tags
-

Looks like you don't have any active episode

Browse Spreaker Catalogue to discover great new content

Current

Looks like you don't have any episodes in your queue

Browse Spreaker Catalogue to discover great new content

Next Up

Episode Cover Episode Cover

It's so quiet here...

Time to discover new episodes!

Discover
Your Library
Search